Monday, May 5, 2014
పిల్లలు దేవుడు చల్లని వారే .....
సంధ్య H 1 file చేసిన తరువాత లాటరి లో application పిక్ అవ్వాలి అని టెన్షన్ పడుతున్న రోజులు ..ఇంటి లో ప్రతి రోజు దీని గురించే మాటలడుకునే వాళ్ళం .అది వాడి చెవిన పడిందో ఏమో తెలియదు ..ఉగాది రోజున గుడికి వెళ్లి దర్శనం చేసుకుని కూర్చున్నాం ..నెను అనీష్ తో " నాన్న నువ్వు దేవుడి తో ఏమన్నా మాటాలాడాలి అంటే ఇప్పుడు direct గ మాటలడుకోవోచు " అని చెప్పను. అనీష్ కళ్ళు మూసుకుని " సంధ్య అత్తా గుంటూరు కి వెళ్ళ కూడదు ఇక్కడే అమెరికా లో వుండాలి' అని అన్నాడు ..నాకు నా కొడుకుని చూసుకుని కళ్ళలో నీళ్ళు తెరిగయి. .5 ఏళ్ళ పిల్లవాడు ఎంత బాగా ఆలోచిస్తాడా ??? ఎంత ఆశ్చర్యం అనిపించిందో !!! అందుకే పిల్లలు దేవులు చల్లని వారే ....

Subscribe to:
Posts (Atom)